logo

10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 🔥

10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 🔥
పాట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నైపుణ్యమైన, అనుభవజ్ఞుడైన పరిపాలకుడు. రాష్ట్రంలో మంచి పాలనకు ఆయనకు ఉన్న అద్భుతమైన రికార్డు విశేషం. ఈ కొత్త పదవీకాలానికి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

#NitishKumar
#BiharCM #NitishKumarOath #NarendraModi #PMModi
#BiharPolitics #GandhiMaidan #NitishKumar10thTime #GoodGovernance #IndianPolitics
#AksharaSanketham #MyViewsRaghava
#BiharNews
#Patna
#OathCeremony #TeamIndia #NitishKumarCM

1
652 views