logo

కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికీ ఇవ్వడం లేదు

ప్రెస్ నోట్
జర్నలిస్టు : మాకోటి మహేష్

కాల్వ శ్రీరాంపూర్ మండలం,
విషయం:- ఇందిరమ్మ ఇండ్లు
మండలంలోని. ఇప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికీ ఇవ్వడం లేదు అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఉమ్మల్ల రాజేందర్ గారు మాట్లాడుతూ. అనర్హులకు ఇవ్వడం జరుగుతుంది ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ కమిటీ సభ్యులను అడిగితే మేము చేయలేదు ఎమ్మెల్యే గారు ఇల్లులు సెలక్షన్ చేసిండు అంటున్నారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ నీ అడిగితే, mpdo ను అడగండి అంటున్నారు, mpdo ను అడుగుతే, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలుసు అంటున్నారు,మాకు ఇష్టమైన వాళ్లకు ఇచ్చుకుంటాం అడగటానికి నువ్వెవ్వరు అంటున్నారు. ఊళ్లో ఉన్న నిరుపేదలను గుర్తించి ఇండ్లు ఇవ్వాల్సిన కమిటీ సభ్యులు వాళ్ళ ఇష్టానుసారంగా ఇవ్వడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లు.
జిల్లాల శ్రీనివాస్.
అల్లంల రాజు, ఇతను ఇందిరమ్మ కమిటీ సభ్యుడు,కమిటీ సభ్యుడే ఇల్లు కేటాయించుకోవడం జరిగింది
వడ్లురి రజిత.
మెర్గావేనా వసంత.
తోకల సురేష్, ఈ సభ్యులకు తెలియదు అంటూనే, కమిటి సభ్యునికే ఇల్లు కేటాయించుకున్నాడు,
మరి అసలు ఇల్లులు ఎవరు సెలక్షన్ చేసినట్టు. నిరుపేదలకు ఇండ్లు ఇస్తా మన్న కాంగ్రెస్ పార్టీ, వున్నవారికి ఆర్థికంగా, వ్యవసాయ భూమి వున్నవారికి ఎలా ఇస్తారు.నిజమైన నిరుపేద లు అయినా వారిని గుర్తించి ఇల్లులు వచ్చేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు, మరియు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి l రిసర్వే చేయించి అర్హులకు ఇండ్లు సాంక్షన్ అయ్యేలా చూడాలి. లేని పక్షంలో అర్హులు అయినా భాదితితులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అని ఉమ్మల్ల రాజేందర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు కోరడం జరుగుతుంది

0
0 views