logo

దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు🔥

పుట్టపర్తి లో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శాత జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ భూమిపై మనకు తెలిసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అని చెప్పారు. ప్రేమా, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. సత్య సాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

#BhagavanSriSathyaSaiBaba #SathyaSaiCentenary #Putaparthi #NaraChandrababuNaidu
#AndhraPradeshCM
#AksharaSanketham
#MyViewsRaghava
#SaiBabaJayanthi #SathyaSaiJayanti2025 #SathyaSaiBaba #SathyaSaiSeva #LovePeaceService #AndhraPradeshNews #TeluguNews #AksharaSanketham

7
948 views