
పెట్టుబడుల సమిట్లతో మోసమా..?
ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
పెట్టుబడుల సమిట్లతో మోసమా..?
ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి 🔥
రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పెట్టుబడులు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి, అని మోసం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడుల సమ్మిట్ నిర్వహించి మోసం చేసిన తీరుని ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావటాన్ని, ఉద్యోగాలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఎంఓయుల చేస్తున్న మోసాన్ని బయట పెట్టటం మా బాధ్యత అని షర్మిల తెలిపారు. ఉద్యోగాలు ఇస్తామని 613 ఎంఓయుల బాండు లపై సంతకాలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీఎం చంద్రబాబును కోరిన వైఎస్ షర్మిలారెడ్డి.
#YSSR
#SharmilaReddy #APCongress #AndhraPradeshPolitics #ChandrababuNaidu #NaraLokesh #InvestmentSummit #APNews #PoliticalUpdates #JaganMohanReddy #YSSharmila #TeluguNews #AndhraPolitics #CMChandrababu #CongressParty
#AksharaSanketham #MyViewsRaghava
#YSRFamily #BreakingNews #LatestTeluguNews #PoliticalWar #AndhraPradeshCM