logo

కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన వ్యక్తి

జర్నలిస్టు : మాకోటి మహేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన కారు యజమాని

సైడ్ ఇవ్వకపోతే కొడతవా అంటూ నిలదీసిన ప్రయాణికులు

రోడ్డు చిన్నగా ఉన్నందున సైడ్ ఇవ్వడం వీలు కాలేదని డ్రైవర్ చెప్పినా వినకుండా దాడి చేసిన కారు యజమాని

3
476 views