logo

వృద్ధ తల్లిదండ్రుల పై వివక్షత ఎందుకు

ఇప్పుడు ఉన్న సమాజంలో రాజకీయపరమైన సన్నివేశాలు కాకుండా సమాజంలో మానవత్వం చాలా గొప్పది కొన్ని బంధాలు బంధుత్వాలు చాలా విలువలతో కూడుకున్న సమాజంలో మనం బ్రతకడం జరుగుతుంది అందువలన తమ తల్లిదండ్రులను చాలా దౌర్భాగ్యమైన స్థితిలో గురి చేస్తున్నారు వారికి సకాలమైన వైద్యం అందక మానసిక ఆవేదన కొరుకుతున్నారు వారు సంపాదించిన దానిలో చాలామంది తమ స్వార్థాల కోసం వారిని ఇబ్బందులు పూచేస్తున్నారు ప్రభుత్వాలు తల్లిదండ్రులను ఎవరు అయితే పట్టించుకోని ఎడల వారి యొక్క బాగోవులను చూసుకొని ఎడల వారి యొక్క ఆస్తిపై ఎలాంటి అనుభవించి అధికారమనేది ఉండకూడదు. ఇప్పుడున్న సమాజంలో చాలామంది వారి యొక్క ముసలితనం వచ్చిన కొన్ని రోజులకే వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించడం జరుగుతుంది లేదా వారి ఆస్తిని అంతా కూడా వీరు తీసుకొని వారిని రోడ్డుపాలు చేయడం జరుగుతుంది సమాజంలో మానవత్వం విలువలు నేటి చాలా దూరం అవుతున్నాయి చీమలు పుట్టలు పెడితే పాములు ఉన్నట్టు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కూడా హత్య చేసే కారణాలు జరుగుతున్నాయి ఎవరైతే తమ తల్లిదండ్రులను వృద్ధ వయసులో చూసుకోగలుగుతారు వారికి ఆస్తిని కేటాయించాలని గవర్నమెంట్ ఒక బలమైన సర్కులర్ అయినా లేదా ఒక జియోని తీసుకురావడం జరగాలి ఇప్పుడు ఉన్న సమాజంలో కొడుకులతోపాటు కోడలు కూడా వారిపై అత్యాచారయత్నం చేస్తున్నారు వీరికి తగిన చట్టాలను తీసుకురావాలని తగిన గుణపాటాలు చెప్పాలని ఇలాంటివి జరగకూడదని తల్లిదండ్రులకు ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తారు వారికి కఠిన కారాగారి శిక్షించగలిగే ఒక సెక్షన్లు రావాలి తల్లి తండ్రి అనేవాళ్ళు మొదటి గురువు మొదటి దైవంతో సమానం వారు కూడబెట్టిన ఆస్తిని వారు కూడబెట్టిన సంపదను వీరు దోచుకోవడమే కాకుండా వారిని దీనస్థితికి తీసుకురావడం కూడా జరుగుతుంది కొందరు ప్రాణం ఉండగానే వారిని చంపేయడం జరుగుతుంది వారికి తగిన వైద్యం అందించక వారికి తగిన ఆహారం అందించటం ఆఖరీ కి కి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఇది ఏ కాకుండా వారిని మానసికంగా చిత్రహింసల గురి చేయడం జరుగుతుంది కానీ మన భారతదేశంలో ఇలాంటివి సంఘటనలు రోజుకు ఒకరి చోటు చేసుకోవడం జరుగుతుంది ఒక తల్లిదండ్రులను గౌరవించని వాళ్లను సమాజంలో ఇంకా ఎవరిని గౌరవిస్తారు భారతదేశం ఒక తల్లి లాంటిది ఆ తల్లిని అవమానిస్తే దేశాన్ని అవమానించిన మాంజించినట్లే ఎందుకు అను ప్రభుత్వాలు ఇకపై తల్లిదండ్రులను వారు ప్రాణాలతో ఉన్నప్పుడు ఆస్తిపై గాని వారు ఎంత అస్థిపై గాని వారి ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు తీసుకోగలరు వారికి అన్ని విధాలుగా తోడు నీడగా చూసుకున్నప్పుడే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉంటాయి ఇకనైనా కూడా మనలో మార్పు అనేది రావాలి. వాళ్ళు లేనిది ఎవరూ లేరు రేపు మనకంటూ ఒక టైం వస్తుంది అప్పుడు ఆ విలువ ఏందని మనకు తెలుస్తుంది వారు ఉన్నప్పుడే వారిని మనం ఒక చిన్న పిల్లలు లాగా చూసుకోవాలి ఏదైనా కూడా మనం తీసుకురాగలుగుతాం ఒకటి కాపాన్ని ఇంకొకటి తెచ్చుకుంటాం కానీ కన్న వాళ్ళని మాత్రం తీసుకురాలేదు దయచేసి ఆలోచించండి

6
393 views