logo

ఎన్టీఆర్ జిల్లా:-- తిరువూరు నియోజకవర్గం. ఏ కొండూరు మండలం క్రాస్ రోడ్డు వద్ద...

ఎన్టీఆర్ జిల్లా:--

తిరువూరు నియోజకవర్గం.

ఏ కొండూరు మండలం క్రాస్ రోడ్డు వద్ద...

సుశీల గార్డెన్ లో కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వన సమారాధన కార్యక్రమానికి...

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని),
ఏపీ సోషల్ వెల్ఫేర్ డెవలప్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ,ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ,తెలుగు యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఆశిష్ లాల్.

కూటమి నేతలు వీరికి సాదర స్వాగతం పలికారు.

6
643 views