logo

డుంబ్రిగుడ: రహదారికి ఇరువైపులా తుప్పలు తొలగింపు

డుంబ్రిగుడ మండలం, కండ్రుం పంచాయతీలో రహదారికి ఇరువైపుల గుబురుగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమం బుధవారం చేపట్టారు. తుప్పలు తొలగింపు పనులను పంచాయతి సర్పంచ్ కిముడు హరి దగ్గరుండి పర్యవేక్షించారు. గుంటసీమ జంక్షన్ నుండి కండ్రుం పంచాయతీ కేంద్రం వరకు రహదారికి ఇరువైపుల ఉన్న తుప్పాలను డోజర్ తో తొలగించారు. తుప్పలు తొలగించడంతో వాహన ప్రమాదాలు నివారించవచ్చన్నారు. వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్ ఉన్నారు.

0
199 views