logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారిని మర్యాదపూర్వకలసిన డ్రైవర్లు


బాన్సువాడ పట్టణంలోని పీఎస్ఆర్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ *శ్రీ కాసుల బాలరాజు గారిని* ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నూతన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు,మాజీ మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్ గారు, నాయకులు షహబ్ గారు, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున అప్ప గారు, అధ్యక్షులు జాంగిర్ గారు, డివిజన్ అధ్యక్షులు ఖాజా గారు,కార్యదర్శి సజ్జాత్ గారు, ఉపాధ్యక్షులు దాసరి అశోక్ గారు,సభ్యులు రంజిత్ గారు, కుషిద్ గారు, శేఖర్ గారు,జబ్బార్ గారు, సర్ఫరాజ్ గారు,మౌలానా గారు, యూనిస్ గారు,హైమద్ గారు తదితరులు పాల్గొన్నారు.

1
0 views