logo

నేడు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.,

నేడు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.,

పార్టీ గౌరవాధ్యక్షులు శ్రీ "వైయస్ జగన్మోహన్ రెడ్డి" గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు, హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ శ్రీమతి దీపికా వేణు రెడ్డి గారు....

ఈ సందర్భంగా, 3 రోజుల క్రితం వైఎస్ఆర్సిపి కార్యాలయం పై టిడిపి గుండాలు చేసిన దాడిని గురించి అడిగి తెలుసుకున్న జగనన్న

11
501 views