logo

అమరుడి ఆత్మకు శాంతి..!



విజయనగరంలోని గాజులరేగ ప్రాంతానికి చెందిన రౌతు జగదీశ్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జరిగిన మావోయిస్టుల దాడిలో వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించారు. నిన్న అల్లూరి జిల్లాలో జరిగిన దాడిలో హిడ్మాతో పలువురిని భద్రతా దళాలు హతమార్చాయి. తన తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరిందని సరస్వతి తెలిపారు. జగదీశ్ గుర్తుగా మెమోరియల్ పార్కు, విగ్రహం ఏర్పాటు చేశారని వెల్లడించారు.

0
332 views