logo

భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.🔥 స్వాగతిస్తున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.🔥 స్వాగతిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి పరిటాల సునీత, మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు విదేశీ భక్తులు చేరుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వీరికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలుకుతున్నారు.

#SathyaSaiBaba #SathyaSaiBaba100Years
#Puttaparthi #SatyaSaiCentenaryCelebrations
#NarendraModi #ChandrababuNaidu #PawanKalyan #SachinTendulkar #NaraLokesh #AndhraPradesh #SpiritualEvent #BhagavanSriSathyaSaiBaba #PuttaparthiCelebrations
#SaiBabaJayanthi #TeluguNews #AksharaSanketham #SaiBabaDevotees
#MyviewsRaghava

9
1185 views