logo

పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.🔥
వేద పండితుల మంత్రోచ్ఛరణలతో రథోత్సవ వేడుకను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయిబాబా మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ దంపతులు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

#SriSathyaSaiBaba #SathyaSaiCentenary #PutaparthiCelebrations #VenkaiahNaidu #SathyaSaiTrust #Puttaparthi #SaiBabaJayanti #SathyaSaiBaba100Years #SathyaSaiRathotsavam
#AksharaSanketham
#MyviewsRaghava
#SathyaSaiMandir #AndhraPradeshEvents #AnaganiSatyaprasad #ParitalaSunitha #SathyaSaiDevotees #SpiritualIndia

8
816 views