logo

నెరస్తుని సమాచారం అందిస్తే బహుమతి

జర్నలిస్ట్: ఆకుల గణేష్
హనుమకొండ రాంనగర్ లోని ఒక ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు, బీరువాలో ఉన్న రూ. 53,500 నగదు, 11 తులాల బంగారు నగలు (రూ. 4,93,500 విలువైనవి) దొంగిలించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. నేరస్తుల సమాచారం తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని వరంగల్ సీసీఎస్ సీఐ రామకృష్ణ తెలిపారు. సమాచారం అందించడానికి ఫోన్ నెంబర్లు 8712685138, 8712584645 అందుబాటులో ఉన్నాయి.

8
235 views