logo

నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు

జర్నలిస్టు : మాకోటి మహేష్

నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు

నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఈ సాయంత్రం ఇలా పాములు కనిపించాయి. రేపు సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా చివరి మూడు రోజులు కనిపిస్తాయి

0
0 views