logo

కోటవురట్ల స్థానిక శివాలయంలో లక్ష రుద్రాక్షలతో రుద్రాభిషేకం

అనకాపల్లి జిల్లా కోటవురట్ల స్థానిక శివాలయంలో కొత్తలంక బ్రహ్మయ్య శర్మ గారు శివాలయం అర్చకులు ఆధ్వర్యంలో కార్తీకమాసం మాస శివరాత్రి సందర్భంగా వినాయక పూజ, పంచామృత అభిషేకాలు, లక్ష బిల్వార్చన, లక్ష రుద్రాక్షలతో రుద్రాభిషేకం, అలంకరణ నిర్వహించారు. అలాగే డిసెంబర్ 1న జరిగే హిందూ సమ్మేళనం గురించి చర్చించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం అన్నసంతర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో చత్రపతి శివాజీ హిందూ సేన అధ్యక్షులు నక్క సత్యనారాయణ హిందూ సేన కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలపకుండా అన్ని సౌకర్యాలను కలగజేసినట్లు తెలిపారు

4
350 views