logo

రాష్ట్రంలో గోవధను నిషేధించి.. గోమాతను రక్షించండి..!#AIMA Suvarnaganti RaghavaRao Journalist

రాష్ట్రంలో గోవధను నిషేధించి.. గోమాతను రక్షించండి..!

గోసంరక్షణ కోరుతూ విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వైయస్‌ఆ‌ర్‌సీపీ విజయవాడ సెంట్రల్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెస్ట్ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#TDPBeefSmuggling
#189TonnesBeefSmuggling
#IdhiMunchePrabhutvam
#SeizeTheLiarPK
#SadistChandraBabu

3
1293 views