logo

19వ పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల

విజయనగరంజిల్లా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని విజయనగరం జిల్లా బిజెపి సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా కూర్మారావు యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల సంక్షేమ లక్ష్యంగా 14 ఫిబ్రవరి 2019 వ పీఎం కిసాన్ సమ్మన్ నిధి యువజన పథకం ప్రారంభించారని ఏప్రిల్ జూలై మొదటి విడత, ఆగస్ట్ నవంబర్ రెండో విడత డిసెంబర్ మార్చ్ మూడో విడతల్లో ఏడాదికి 6000 పంట పెట్టుబడి సహాయం కింద రైతులు వ్యక్తిగత ఖాతాల్లో డైరెక్టర్ బెనిఫిట్ ఖాతాలో విడతలు నిధులు జమ చేయడం జరుగుతుందని అదేవిధంగా 19వ పీఎం కిసాన్ 21వ విడత 2000 నిధులు 9 కోట్ల రైతు సోదరులు వ్యక్తిగత ఖాతాల్లో 18000 వేల కోట్లు నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు కావున ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకుని రైతులు ఈ కేవైసీ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా రైతు సోదరులు తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

20
1556 views