logo

లంచం తీసుకుంటూ... ఏసీబీ కి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!! యాకుబ్ బా షా..!!!

AIMA MEDIA :NOV 18 : THUSDAY : VSP

AIMA NEWS :- లంచం ఇవ్వడం.. "! లంచం తీసుకోవడం రెండు నేరం..!!! డబ్బులు కి కక్కుర్తి పడి ప్రభుత్వం ఉద్యోగం ఉండి కుడా లంచం తీసుకోవడం ఇది ఒక అలవాటు ప్రయత్నం అవుతుంది.. ఇదే కోవకు రాష్ట్ర ఉన్నత శాఖలు ప్రజలు కోసం పని చేయడం మరిచి.. లంచాలు తినడం అలవాటుగా మారింది.. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా జీవించాలి అనే ఆలోచన ప్రతీ మనిషిలో ఉండాలి..!!ఉద్యోగం రాకపోతే నిరుద్యోగి.. ఉద్యోగం వచ్చిన తర్వాత కాసులు జోగి..!! గా మారుతున్నారు. ఇదే కోవకు రెవిన్యూ శాఖ కి వర్తిస్తుంది.. ఈ శాఖ వారికీ లంచాలుకి నియంత్రణ లేదు.. దొరికినప్పుడు, సామాన్యుడు దగ్గర దోచేస్తున్నారు.. మొన్న విశాఖపట్నం.. ఈ రోజు భద్రాచలం..!!! ఐమా న్యూస్ కి తెలిసి ప్రకారం ..రేషన్ డిపో డీలార్ల

యూనియన్ లీడర్లే రేషన్ బియ్యం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు ఐయితే అధికారులు చూసి చూడనట్టు వదిలేయాలి లేకపోతే

..
"డీలర్ల సంఘం జిందాబాద్
జిల్లా అధ్యక్షుడి నాయకత్వం వర్ధిల్లాలి
సంఘ సభ్యుడి నమ్మకద్రోహం నశించాలి.. అని సమస్యలు నీ పెద్దగా చూపించి అధికారులు కి లంచాలు ఇచ్చిన వారు మాత్రం అక్కడ అక్కడ తనిఖీ నిర్వహించడం చేస్తారు.. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర.... పూర్తి వివరాలు చుస్తే

*************************

స్టాక్ లేనందున పనివేళల్లో రేషన్ షాపును మూసిఉంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని డీలర్..

షాపును మూసి ఉంచినందుకు యాక్షన్ తీసుకోకుండా ఉండేందుకు ముప్పై వేల రూపాయిల లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహశీల్దార్...

డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్ యాకూబ్ పాషా...

0
4380 views