logo

భార్య, అత్త మీద కోపంతో పైరసీ వైపు! ఐబొమ్మ రవికి డబ్బు సంపాదించడం రాదంటూ అవహేళన చేసిన భార్య, అత్త

భార్య, అత్త మీద కోపంతో పైరసీ వైపు!

ఐబొమ్మ రవికి డబ్బు సంపాదించడం రాదంటూ అవహేళన చేసిన భార్య, అత్త

2016లో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి

ఉన్నత కుటుంబం నుండి రావడంతో, రవి అరకొర సంపాదనను చూసి డబ్బు సంపాదించడం చేత కాదంటూ అవహేళన చేసిన భార్య, ఆమె తల్లి

దీంతో వెబ్ డిజైనర్ అయిన రవి నుండి ఐబొమ్మ, బప్పం టీవీల రూపకల్పన

వీటి నుండి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించి చూపించినా, అతనితో కలిసి ఉండేందుకు ఇష్టపడని భార్య

దీంతో వీరికియ 2021లో విడాకులు కాగా ఆ తర్వాత నెదర్లాండ్స్ దేశానికి తన మకాం మార్చిన రవి

అక్కడి నుండి పైరసీ సినిమాలను విడుదల చేస్తూ సంపాదనను గణనీయంగా పెంచుకున్న రవి

1
78 views