logo

సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానరసేన

ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానరసేన

రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు
.....

0
46 views