logo

ఐ బొమ్మ రవి కి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టిన సిపి సజ్జనార్ 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

ఐ బొమ్మ రవి కి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టిన సిపి సజ్జనార్ 🔥
21 వేల సినిమాలను స్టోర్ చేసుకున్నాడు. పైరసీ, బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశాడు. 50 లక్షల మంది యూజర్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. 65 మిర్రర్ సైట్లను మూసివేశారు.

#ఐబొమ్మరవి
#CP_Sajjanar
#పైరసీ
#బెట్టింగ్
#సినిమాపైరసీ
#డేటాలీక్
#హైదరాబాద్CP #IPLBetting #OnlineBettingApps #CyberCrime #అందుకై1910

3
962 views