
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో
NCP పార్టీని NDA మహాకూటమి ఆధ్వర్యంలో శక్తివంతంగా అభివృద్ధి చేస్తున్న
మద్దిశెట్టిని ముందుకు తీసుకెళ్తాo
భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ *.Dammapeta mandalam aima Media D..17.11.2025.*
న్యూ ఢిల్లీలోని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & NCP పార్టీ జాతీయ అధ్యక్షులు *శ్రీ అజిత్ దాదా పవార్* ,
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన NCP–NDA మహాకూటమి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు
*మద్దిశెట్టి సామేలు కు, అధ్యక్షత వహించిన *నాలి మధుసూదన్ యాదవ్కు ఫోన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో NCP పార్టీని NDA మహాకూటమి ఆధ్వర్యంలో శక్తివంతంగా అభివృద్ధి చేస్తున్న
మద్దిశెట్టిని భవిష్యత్తులో మరింత గౌరవంతో ముందుకు తీసుకెళ్లే విధంగా
తానే చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా పవార్ ఫోన్‌లో పేర్కొన్నారు.
నిన్న ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులో జరిగిన
NCP–NDA రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని ఘనవిజయవంతం చేసినందుకు
మద్దిశెట్టి ప్రతి ఒక్కరి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అదే సమయంలో,
NCP National Youth President గౌరవనీయులు ధీరజ్ శర్మ గారు కూడా
మద్దిశెట్టికి ఫోన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ నాయకులు నాళి మధుసూదన్ యాదవ్ మరియు
మద్దిశెట్టి సామేలు ను
ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా పవార్ మరియు ధీరజ్ శర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు.
*మద్దిశెట్టి సామేలు,*
*NYC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్*
*NCP పార్టీ- NDA కూటమి*