logo

ఘోర రోడ్డు.. ప్రమాదం..!!!!

AIMA న్యూస్ :NOV 16:MON DAY :విశాఖపట్నం

AIMA న్యూస్ 9:- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. దీనికి కారణం నిర్లక్ష్యం అనే చెప్పుకో వచ్చు. దీని వల్ల కొన్ని కుటుంబాలు వీధినా పడి జీవితాలు కోల్పోయిన ఘటన కుడా ఉన్నాయి దీనికి ఉదాహరణ ఈ బస్సు ఘటన వివరాలు లోకి వెళ్తే..ఆంధ్రగళం న్యూస్:–సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..

డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు,42 మంది మృతి,
మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భారతీయ యాత్రికులు, బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ ప్రాంతంలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు,
మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు,మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులుగా గుర్తింపు.

21
11399 views