పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై సి గోవర్ధన్ రెడ్డి
ఈరోజు మడకశిర పట్టణం అక్కంపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి మరియు గౌడనహల్లి ఎంపీటీసీ మాలేరంగప్పగారి గృహప్రవేశానికి హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు Y.C.గోవర్ధన్ రెడ్డిగారు వారితో పాటు మండల కన్వీనర్ రామిరెడ్డిగారు, గౌడనహళ్లి సర్పంచ్ పుట్టరంగమ్మ హనుమంతప్పగారు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నరసేగౌడ్, నాగభూషణ రెడ్డి, వెంకటేష్ రెడ్డి,గౌడనహల్లినారాయణ,పట్టణ కార్యదర్శులు రఘునందన్,బాలకృష్ణారెడ్డి, సోషల్ మీడియాకన్వీనర్ నగేష్,కో కన్వీనర్ ధను,మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.