logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మన్ కీ బాత్ రాజశేఖర్

నిజాన్ని నిర్భయంగా ప్రతిబింబించే అద్దమూ, సత్యాన్వేషణకు అక్షరాయుధమూ అయిన పత్రికలు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొంటూ, ప్రజా క్షేమం,సమాజ హితం, దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు,సింగరేణియన్ మన్ కీ బాత్ కె.ఎన్.రాజశేఖర్.ఈ సందర్భంగా రామవరం గణేష్ చమన ఆవరణలో 1966వ రోజు సందర్భంగా ‘నూరు వరాల పూల మొక్క’ నాటి శుభాకాంక్షలు తెలియజేశారు

49
1687 views

Comment