logo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ సమర్పించిన తణుకువాసి

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఈ నెల రెండవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, తణుకువాసి ఐన సీనియర్ ఫార్మసిస్టు ఇమంది నాగ కృష్ణరాజు ఈరోజు విజయవాడలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి ఫార్మసిస్టులు పాల్గొన్నారు.

27
4071 views