logo

ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు వై సి గోవర్ధన్ రెడ్డి

నిన్నటి రోజు వైస్సార్సీపీ ఆధ్వర్యంలో మడకశిర పట్టణం లో మెడికల్ కాలేజీ లను ప్రయివేటికరణ ను నిరసిస్తూ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ అధ్యక్షులు వై సి గోవర్ధన్ రెడ్డి గారు ఈ సందర్బంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రయివేట్ పరం చేయడం ఆపాలని ప్రయివేట్ పరం చేయడం వలన పేద మధ్యతరగతి మెడికల్ విద్యార్థులు వైద్య విద్యను పొందలేరని ప్రభుత్వ ఆదీనం లోనే మెడికల్ కాలేజీలను నడపాలని డిమాండ్ చేసారు.

22
805 views