logo

చర్ల నుండి బీజాపూర్ కు మొదలైన బాబా బస్ సర్వీస్

ఈ బస్ సర్వీస్ పామేడు, కొండపల్లి, భాష గూడ, తెర్రం,ముర్ ద్దొండ ఆవు పల్లి మీదుగా బీజాపూర్ వెళుతుంది.చర్ల నుండి బస్ బయలుదేరు సమయం మధ్యాహ్నం 1:గంటకు బయలుదేరుతుంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ సర్వీసును వినియోగించుకోగలరు

6
57 views