logo

స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన విద్యా ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

స్వాతంత్ర్య సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన విద్యా ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.

వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

#maulanaabulkalamazad #abdulkalam #apjabdulkalam #abdulkalamquotes
#AksharaSanketham
#MyViewsRaghava
#nationaleducationday #freedomfighter #india #educationreformer #maulanaabdulkalamazad
#indianfreedomfighter

9
1073 views