logo

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏ పీవోను కలిసిన ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ శ్రీకాకుళం : పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు, పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారు ఈరోజు ఐటిడిఏ పిఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, రోడ్లు, విద్య, ఆరోగ్యం,తాగునీరు వంటి మౌలిక సదుపాయాల విస్తరణ పై చర్చించారు.గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం నుంచి మరింత మద్దతు పొందే దిశగా ఎమ్మెల్యేలు ముందడుగు వేశారు.*

8
493 views