logo

అరకు: యండపల్లివలస అంగన్వాడీలో సీమంతాలు

మానవ హక్కుల నేర నిరోధక సంఘం ఏపీ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షులు డా. కృష్ణకుమారి ఆధ్వర్యంలో సోమవారం యండపల్లివలస అంగన్వాడీలో సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరుగురు గర్భిణీలకు సీమంతాలు చేశారు. అంగన్వాడీ టీచర్ అరుణ, ఆశా కార్యకర్త నాగమణి, వార్డు సభ్యుడు యాసిన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

0
66 views