logo

కార్మిక పక్షపాత భావనకు నిదర్శనం సింగరేణి సి అండ్ ఎం డి, ఎన్ బలరాం నాయక్ ఐఆర్ఎస్.

AIMA,09. సింగరేణి సిఎండి శ్రీ ఎన్. బలరామ్ నాయక్ ఐఆర్ఎస్,
తనకు తగిలిన గాయాలను కూడా లెక్కచేయకుండా, కార్మికుల పట్ల తన అపారమైన మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. ఈరోజు గోదావరిఖని లోని కార్మికుల నివాసాలను స్వయంగా సందర్శించి, వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమార్థం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు స్థానిక జనరల్ మేనేజర్‌ మరియు సిబ్బందికి తక్షణ ఆదేశాలు ఇవ్వడం, ఆయన కార్మిక పక్షపాత భావనకు నిదర్శనం.

5
503 views