logo

తిరుపతి జిల్లా, మంగళంలో ఎర్ర చందనం గొడౌన్ లను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

తిరుపతి జిల్లా, మంగళంలో ఎర్ర చందనం గొడౌన్ లను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥

తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.
ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

#pawankalyan
#deputycmpawankalyan
#redsandalwood
#PawanKalyan
#JanaSena
#AksharaSanketham
#MyViewsRaghava
#Tirupati
#RedSanders
#OG
#theycallhimog
#ustaadbhagatsingh
#hhvm

@narendramodi @ncbn.official @moefccgoi
@pibindia
@ap.ipr
@pibvijayawada

#PawanKalyan #DeputyCM
#Tirupati
#Mangalam #RedSandalwood #RedChandan
#Forestry
#APPolitics
#JanSena
#Environment #IllegalSmuggling #ForestDepartment #APNews
#TeluguNews

5
1300 views