logo

'జడ్పీ ఛైర్మన్‌ వ్యాఖ్యలు అర్థరహితం"


కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుపై జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ...
భోగాపురం విమానాశ్రయం కోసం భూ సేకరణ చేసింది వైసీపీ ప్రభుత్వమని, టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. అసలు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నది వైసీపీ అని విమర్శించారు.

13
1097 views