logo

సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్.🔥
సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలి రాజ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్.🔥

ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.

• శ్రీచరణి, మిథాలి రాజ్‌లతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.

• వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్న శ్రీచరణి.

• ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న సీఎం చంద్రబాబు.

#womenscricketworldcup
#Sricharani
#CMChandrababu
#NaraLokesh
#WomenCricketChampion
#AndhraPradesh
#IndiaWomenCricket
#CricketWorldCup2025
#WomenSports
#Champions
#AksharaSanketham
#MyViewsRaghava

5
822 views