logo

రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం

రామచంద్రపురం గ్రామంలో శివ దత్త సాయి మందిరంలో గురువారం లక్ష దీపోత్సవం శివాభిషేకం జ్వాలా తోరణం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దీనికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు మరియు సాయి దళ్ సేవ కమిటీ సభ్యులు కలిసి జయప్రదం చేశారు

4
976 views