logo

తవ్విన కొద్దీ.. అవినీతి..!! లక్షలు కొద్ది డబ్బు,,హార్డ్ డిస్క్ లు, ధ్రువీకరణ పత్రాలు. స్వాధీనం..!!!

AIMA MEDIA :NOV6: THU DAY :VSP

AIMA న్యూస్ 9 :-విశాఖపట్నం జిల్లా లో ఒక్కసారి గా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ భాగంగా.. రెండో రోజుకూడా తనిఖీలు ప్రారంభం అయ్యింది.. తవ్విన కొద్ది అవినీతి!!!లక్షలు కొద్దీ డబ్బులు!! హార్డ్ డిస్క్ లు, ధ్రువీకరణ పత్రాలు, స్వాధీనం చేసుకున్నారు..ఉదయం 11:00 గంటలకు ప్రారంభించిన అధికారులు రాత్రి 7:00 గంటల వరకు తనిఖీ లు నిర్వహించడం జరిగింది.. తనిఖీలో భాగంగా డాకుమెంట్ రైటర్లు మధ్య వర్తిలు ద్వారా కొన్ని ఎంక్వయిరీ చెయ్యగా కొంత నగదు కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లభ్యం అయ్యింది అని అధికారులు తెలిపారు.. అంతే కాకుండా.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 7.5% టాక్స్ కట్టాలి.. కానీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏరియా విలువను బట్టి.. ఒక్క రిజిస్ట్రేషన్ కు వేలల్లో, లక్షల్లో దండుకుంటున్తన్నారు ఎంక్వయిరీ లో నిజాలు బయటపడ్డాయి ముఖ్యంగా. అనకాపల్లి, అక్కయ్య పాలెం, మధురవాడ, జగదాంబ భీమిలి, విజయనగరం ఏరియాలో భూమిలు విలువలు పెరగడంతో.. రిజిస్ట్రేషన్ కమిషన్ కుడా ఎక్కువగా ఉంటుంది అని రిజిస్ట్రేషన్ చేయించు కొనే వారు అంటున్నారు..

0
12 views