logo

పత్రికా ప్రకటన... ఇద్దరు పత్రికా విలేకరులకు అక్రిడిటేషన్‌ రద్దు


చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం విశాలాంధ్ర రిపోర్టర్‌ *గోవిందు* , శ్రీరంగరాజపురం మండలం విశాలాంధ్ర రిపోర్టర్‌ *సురేష్‌* *రెడ్డి* ల పత్రికా అక్రిడిటేషన్ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలియజేశారు ...
మండలంలో అధికారులను బెదిరించడం,మామూళ్లు వసూలు చేయడం, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం, ప్రభుత్వం సబ్సిడీకి ఇచ్చిన యూరియా బస్తాలను అధికారులను బెదిరించి అమ్ముకోవడం, అధికారులను బెదిరిస్తూ ఆర్ టీ ఐ చట్టాలు కడతామని బెదిరించడం, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నందున వీరి అక్రిడిటేషన్‌ రద్దు చేస్తున్నట్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో వీరిని అధికారులు ప్రోత్సహించకూడదని ఓ ప్రకటనలో తెలియచేశారు

21
488 views