logo

రెడ్డిగూడెం: చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు

రెడ్డిగూడెం: చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు రెడ్డిగూడెం (M) వ్యాప్తంగా 20-30 ఫంగస్, రూప్ చంద్ చేపలను పెంచుతున్నారు. చేపలు త్వరగా పెరగడానికి కోడి వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి వ్యర్థాలను సేకరించి వ్యానుల ద్వారా చెరువులకు తరలిస్తున్న వీటిపై అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో చెరువుల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

22
52 views