logo

జిల్లా స్కూల్ గేమ్స్ లో గురజాడ విద్యార్థులు ప్రతిభ

మంగళవారం(4.11.25) న జరిగిన స్కూల్ గేమ్స్ లో గురజాడ పాఠశాలకు చెందిన ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగినది.

చెస్ అండర్ 19 విభాగంలో కె. అనురాగ్ విశ్వాస్,
క్రికెట్ అండర్ 17 విభాగంలో డి. భార్గవ్, స్విమ్మింగ్ అండర్ 14 విభాగంలో డి. లతీఫ్ కుమార్ నవంబర్ ఏడవ తారీఖు నుండి రాష్ట్రస్థాయి కి జరుగుతున్న స్కూల్ గేమ్స్ కు ఎంపిక అయినందుకు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వి.ఆర్ కృష్ణాజీ, పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి ఎమ్ .స్వరూప,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు పి.సన్యాసి నాయుడు విద్యార్థులను అభినందించారు.

7
2271 views