చలో హైదరాబాద్
జయహో జయహో హిందూ ముస్లిం ఏకో
జయహో జయహో హిందూ ముస్లిం ఏకో
నవంబర్ 8,9, తేదీలలో హైదరాబాద్ ఎల్బీనగర్ లో జై భారత్ ఆధ్వర్యంలో జరిగే జయహో ,3,వ, జాతీయ సమ్మేళనం సమైక్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పాంప్లెట్స్ ఆవిష్కరించడం జరిగింది, బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదిజ్ఞాసి వీరన్న ఆధ్వర్యంలో కరపత్రములను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హుస్సేన్, పాషా,m,d, గౌస్, మహబూబ్ పాషా, కోడం కృష్ణ, వీరభద్రం, కొమరం బుచ్చయ్య, పెండ్యాల పాండురంగారావు, తదితరులు పాల్గొన్నారు