logo

బారత్ సేవా సమితి దుబాయి ఆధ్వర్యంలో స్వదేశానికి మృత దేహం.



యూఏఈ - దుబాయి లో అబుదాబిలో ఈగల్ కంపెనీలో పనిచేయడానికి గల్ఫ్ కి వచ్చిన నిర్మల్ (జిల్లా) నిర్మల్ (మండలం) మంజులాపూర్ గ్రామం గల్ఫ్ కార్మికుడు గుళ్లే వినయ్ కుమార్ 10-10-2025 రోజున ఉదయం గుండె పోటుతో చనిపోవడం జరిగింది & ఈ సమాచారాన్ని వాళ్ళ కుటుంబసభ్యులు & వాళ్ళ మిత్రులు & గుళ్లే శేఖర్.తోట బూమేష్. పురస్తు వినయ్ కుమార్.. భారత్ సేవా సమితికి & బొమ్మ ప్రవీణ్ కి చెప్పగానే వాళ్ళ " ఈగల్ కంపెనీ " తో మాట్లాడి & ఇంటి దగ్గరనుంచి అన్ని పేపర్ వర్క్ చేసి తెప్పించి & ఈ రోజు తేది : 04-11-2025 అబుదుబాయికి అజుమాన్ నుండి (+971 52 299 0969) బొమ్మ ప్రవీణ్ వెళ్లి" గుళ్లే వినయ్ కుమార్ "మృతదేహన్ని వారి స్వగ్రామం కు పంపిచడం జరిగింది. ఈగల్ కంపెనీ నుంచి: 1. సతీష్ మేనేజర్.. 2.స్టోర్ కిపర్. ఎం.డీ సాదిక్..4.కృష్ణ మోహన్ మేనేజర్.5.సాయిప్రసాద్ & అబుదాబి 6.నరేష్ రాథోడ్. 7.అయిటి రాజేందర్ 8.సొంకం.9.నిఖిల్ కుమార్ వీరు అందరూ ఈ మృతదేహంకు సహాయం చేసారు & హైదరాబాద్ నుంచి నిర్మల్ కు అంబులెన్స్ ని ఏర్పాటు చేసిన కంచర్ల శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు.

18
2401 views