logo

గురుకుల పాఠశాల లో కొత్తఆర్ట్ పెయింటింగ్స్ కొరకు..సుధాకర్ ప్రోత్సాహం..!!!

AIMA MEDIA :NOV 3:MONDAY :VISAKHAPATNAM
ఐమా న్యూస్ 9:- తండ్రి మంచి వాడైతే.. అ కుటుంబం మంచి సతప్రవర్తన కల్గి ఉంటారు అనే సామెత.!!!!. ఇదే కోవలో ఉంటుంది విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి సమీపంలో గల శ్రీకిష్ణ రాయపురం గురుకుల పాఠశాల.. ఈ గురుకుల పాఠశాల చెందిన డ్రాయింగ్ మాస్టర్ పి. సుధాకర్, తమ పిల్లలు ఉన్నత స్థానాలు కొరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.. అందుకు ఉదాహరణ రాష్ట్ర స్థాయి పెయింటింగ్ పోటీలో, తమ విద్యార్థుల ప్రతిభ నిదర్శనం.. ఇప్పుడు ఉపాధి దిశగా ఆర్ట్ క్లబ్ స్థానిక శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఆర్ట్ క్లబ్ ప్రతి సోమవారం ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జూనియర్ సీనియర్స్ రెండు విభాగాలుగా విడదీసి 40 మంది విద్యార్థులకు ప్రత్యేకమైన ఆర్ట్ తరగతులుగా వారికి నేర్పుతున్నారు. దాన్లో భాగంగా పెయింటింగు కమర్షియల్ ఆర్ట్ మొదలగునవి ఆర్ట్ టీచర్ పి సుధాకర్ గారు విద్యార్థులకు నేర్పుతున్నారు విద్య తో పాటు ఉపాధి సంబంధించిన ఆర్ట్ నేర్పుతున్న టీచర్ సుధాకర్ గారిని స్థానిక రత్నవల్లి ప్రిన్సిపాల్ గారు మరియు అనకాపల్లి విశాఖపట్నం డి సి ఓ గారైన గ్రేస్ గారు అభినందించారు

35
1653 views