logo

గ్రూపు అడ్మిన్ లకు ప్రభుత్వం హెచ్చరిక.

అమరావతి (AIMA MEDIA): రాష్ట్ర ప్రభుత్వం మీద గాని, కేంద్ర ప్రభుత్వం మీద గాని విమర్శనాత్మకమైన విషయాలను, మరియు దేవాలయాల మీద గాని, ఏవైనా ప్రార్థనా మందిరాల మీద గాని, మత విద్వేషాలు, పార్టీల పరంగా రెచ్చగొట్టే, కించపరిచే ప్రసంగాలు గాని, యూట్యూబ్ ఫేక్ లింకులు గాని ఎవరు ఏ గ్రూప్ లలో పెట్టరాదు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 మంది పైగా గ్రూప్ అడ్మిన్ లకు నోటీసులు ఇవ్వడం జరిగింది అని తెలియజేసిన ఏపీ ప్రభుత్వం.కావున సభ్యులు అందరూ గమనించి మీరు ఇబ్బందుల్లో పడకండి ఇతరులను ఇబ్బందులకి గురి చేయకండి అని హెచ్చరించిన ప్రభుత్వం..

216
23053 views