విశాఖలో దారుణం చోటుచేసుకుంది,భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు..
భర్త ఫ్యాన్ కి ఉరి వేసుకొని మృతి చెంది ఉన్నాడు.
భార్య కింద పడి చనిపోయింది..మృతి చెందిన వారు అనిత(25,)వాసు(34)
పోలీసులు గుర్తించారు.
మృతి చెందిన మహిళ ఏడు నెలల గర్భవతి
అక్కయ్యపాలెం ధాలి రాజు సూపర్ మార్కెట్ ఆపోజిట్ సంఘంఆఫీస్ వద్ద ఘటన..
ఫోర్త్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది