logo

సొసైటీ ఎక్స్క్యూటివ్ బాడీ మీటింగ్

బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు నమస్కారం ఈరోజు ఉదయం 9 గంటలకు ఎస్పీఎం స్కూల్లో మన సొసైటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో 23 నవంబర్ 2025 ఆదివారం నాడు ఏర్పాటు చేయబోతున్న మన సొసైటీ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం ఏర్పాట్ల కొరకు మరియు ఆహ్వానితులు తదితరు విషయాలకు చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మన సభ్యుల సంఖ్య 200 నుండి 300 పెంచాలని తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పత్తిగుల్ల వెంకట్రావు సొసైటీ గౌరవ సలహాదారులు పి ప్రభాకర్ గారు సెక్రెటరీ మహేష్ కార్యవర్గ సభ్యులు రిపోర్టర్ రాజు పొట్నూరి ప్రసాద్ సాంబమూర్తి రాజుగారు రెడ్డిపల్లి అప్పలరాజు గారు తాతీయులు తదితరులు హాజరయ్యి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది

7
401 views