పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు* భేటీ
తిరువూరులో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించిన సీఎం చంద్రబాబు కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలన్న సీఎం ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలన్న సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఇద్దరితో మాట్లాడతానన్న సీఎం పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించనన్న సీఎం చంద్రబాబు విభేదాలు కొలిక్కిరాకుంటే కఠిన చర్యలు తప్పవన్న సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిపార్సు లేఖలు ఇవ్వట్లేదని చంద్రబాబు ఆగ్రహం సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశం ఇకపై వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికే కేటాయిస్తానన్న సీఎం చంద్రబాబు