logo

రోడ్డు వేసి... ఆదర్శంగా నిలిచి...


ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆడే జైపాల్ తన స్వంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులు చేయించి ఆదర్శంగా నిలిచాడు, అధికారులు చేయాల్సిన పనిని ఒక సామజిక బాధ్యతగా గుర్తించి మచ్చపూర్ గ్రామానికి సరైన రోడ్డు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రోడ్డుకు మొరం వేయించి తత్కాలిక మారమ్మతులు చేయించాడు, అయితే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు మచ్చపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి ఆధ్వణంగా మారిందని ఇది గమనించి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రోడ్డు మారమ్మతులు చేయించడం జరిగిందని అన్నారు, ఈసందర్బంగా ఆడే జైపాల్ ను గ్రామస్తులు అభినదించారు.

27
1375 views