logo

మొంధా తుపాన్ నష్టం 5265 కోట్లు నష్టం- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన మొంధా తుఫాన్ కారణంగా 5265 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోడ్లు భవనాల శాఖ కు 2079 కోట్లు. వ్యవసాయ రంగానికి 829 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు. తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణనష్టము జరగలేదన్నారు. నీటిపారుదల శాఖకు తక్కువ నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మరో వైపు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గం లో పర్యటించారు.
మొంధా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాల్లో వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఓదార్చారు కూటమి ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని ఆయన తెలిపారు


41
50 views